ఫిక్కీకి వెయ్యి గజాల స్థలం కేటాయిస్తాం: సీఎం
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి శిల్పారామం పక్కనే వెయ్యి గజాలు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి శిల్పారామం పక్కనే వెయ్యి గజాలు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎఫ్ఎల్వో హైదరాబాద్ విభాగం 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మహిళా పారిశ్రామికవేత్తలు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని ఇండస్ట్రీయల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో మరొక ఇండస్ట్రీయల్ పార్క్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM Revanth
- ficci
- flo
- land
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

