మహబూబ్నగర్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట ప్రమాద ఘటనలో చిక్కుకున్న వారి జాడ రోబోలను రంగంలో దించాలని సీఎం రేవంత్ సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా రెస్క్యూ మిషన్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నా ఫలితం కనిపించలేదు. ఘటనాప్రదేశం పూర్తిగా భిన్నంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.