కార్పొరేట్ తరహాలో సూపర్ బజార్లు : సీఎం
మహిళా సంఘాలు కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు నెలకొల్పాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం 8వేల ఇందిర స్త్రీ శక్తి భవనాల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు.
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): మహిళా సంఘాలు కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు నెలకొల్పాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం 8వేల ఇందిర స్త్రీ శక్తి భవనాల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ డీమార్ట్, బిగ్బజార్లకు పోటీగా అద్భుతమైన మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాల్లో సూపర్ బజార్ల ఏర్పాటుకు తక్కువ ధరకు స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
చిలుకపచ్చ రంగులో ఇందిరమ్మ చీరలు
రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు సారెలాగా ఇందిరమ్మ చీరలు అందిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఇందిరమ్మ చీరల డిజైన్లను సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన ఏటీఏ ప్రతినిధులు
ఈ ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికా మేరిల్యాండ్లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఏటీఏ) తెలుగు మహాసభలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రతినిధులు కోరారు. సీఎంను కలిసిన వారిలో ఏటీఏ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కో ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ రీజినల్ కో ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

