హైదరాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ):జనగణన-2027లో భాగం గా ఆదివారం నిర్వహించిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెబ్సైట్ ద్వారా తన వివరాలు నమోదు చేసుకున్నారు.
జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు.