HomeTelanganaCm Kcr Wife Special Pooja In Balkampet Ellamma Temple
బల్కంపేట ఎల్లమ్మ సేవలో సీఎం సతీమణి
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ శుక్రవారం బల్కంపేట ఎల్లమ్మ, అమీర్పేట్ కనక దుర్గమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.