నేడు కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్
CM KCR | సీఎం కేసీఆర్ (CM KCR) నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారిని.. కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారిని.. కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కోల్హాపూర్ బయలుదేరుతారు. దర్శనం అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడోదైన కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పరిషత్ ఎన్నికల్లో గొడ్డలి పార్టీ 6 శాతానికిపైగా ఓట్లు కోల్పోయింది : చంద్రబాబు
Health Tips | అబ్బే.. థూ.. అంటూ చీకొట్టకండి.. రోజూ పళ్లు తోమకముందే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందట..!
Padi Kaushik Reddy | ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్
Fake OSD | మంత్రి శ్రీధర్ బాబు ఒఎస్డీనంటూ రూ.50 లక్షలు కాజేసిన దుండగుడు
PM Modi | ‘నేను సవాళ్లనే సవాల్ చేసే మనిషిని’.. ఐఐటీ ఖరగ్పూర్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

