e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home టాప్ స్టోరీస్ ముఖ్యమంత్రి చేతికి వైద్య ఆరోగ్యశాఖ

ముఖ్యమంత్రి చేతికి వైద్య ఆరోగ్యశాఖ

  • ఈటల నుంచి తప్పించిన కేసీఆర్‌
ముఖ్యమంత్రి చేతికి వైద్య ఆరోగ్యశాఖ

హైదరాబాద్‌, మే 1 (నమస్తే తెలంగాణ): భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్‌ నుంచి వైద్యారోగ్యశాఖను తప్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం చేసిన సిఫారసుకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆమోదం తెలిపారు. వైద్యారోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ తనవద్దే ఉంచుకున్నారు. ఈటల నుంచి శాఖ తొలగింపుపై శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముఖ్యమంత్రి చేతికి వైద్య ఆరోగ్యశాఖ

ట్రెండింగ్‌

Advertisement