సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 11:23:14

రాష్ర్ట‌ప‌తి కోవింద్‌కు సీఎం కేసీఆర్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

రాష్ర్ట‌ప‌తి కోవింద్‌కు సీఎం కేసీఆర్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ : రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల త‌ర‌పున జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయురారోగ్యాలు మీకు ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని కోరుతూ, జాతికి మ‌రింత కాలం సేవ చేయాల‌ని కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ నేడు 75వ జ‌న్మ‌దినం జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.


logo