హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం నాటికి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 97 మంది అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. సోమవారం ప్రగతిభవన్లో మరో 29 మంది అభ్యర్థులు సీఎం కేసీఆర్ జనగామ ప్రజా ఆశీర్వాద సభకు బయలు దేరేముందు ఇచ్చారు.