కంటి సమస్యలతో బాధపడుతున్న మాలాంటి వారి కోసం సీఎం కేసీఆర్ కంటి వెలుగు ద్వారా ఉచితంగా పరీక్షలు చేయడం సంతోషంగా ఉంది.
నాకు ఎన్నో ఏండ్ల నుంచి కండ్లు సరిగా కనిపిస్తలేవు. ప్రైవేటు దవాఖానలకు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు స్థోమత లేదు. ఇక్కడి వస్తే పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నది.
– పద్మ, మున్సిపల్ కార్మికురాలు, సిద్దిపేట
చేసిన పరీక్షలు
1,92,961
ఇచ్చిన రీడింగ్ గ్లాసెస్
20,488
ప్రిస్రిప్షన్ గ్లాసెస్‌కు రెఫర్
18,208
చేసిన పరీక్షలు
88,51,164
ఇచ్చిన రీడింగ్ గ్లాసెస్
14,69,533
ప్రిస్రిప్షన్ గ్లాసెస్‌కు రెఫర్
10,82,687