సీనియర్ నటుడు కైకాల మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
CM KCR | నవరస నట సార్వభౌమ బిరుదాంకితుడు, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్: నవరస నట సార్వభౌమ బిరుదాంకితుడు, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం తెలియజేశారు. కైకాల సత్యనారాయణ చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్నమైన పాత్రలను పోషించారని, వైవిధ్యమైన నటన ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.
కైకాల సత్యనారాయణ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, ఆయన మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కైకాల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

