ఆకాశమెత్తు నిలిచింది
తెలంగాణ ఏర్పడటానికి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగమే ప్రాతిపదిక. అందుకు కృతజ్ఞతగా హైదరాబాద్లో ఆయన విగ్రహాన్ని నెలకొల్పుతామని కేసీఆర్ 2016లో ప్రకటించారు. 2022 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహావిష్కరణ జరిగింది.
పునాది దగ్గరే ఆగింది
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని శివాజీపార్కు బీచ్లో దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ 2015లో ప్రకటించారు. 8 ఏండ్లు గడిచినా.. ఇంకా వేదిక పనులు కూడా పూర్తవ్వలేదు. 60 శాతం పనులు పెండింగ్లోనే ఉన్నాయి.