ఎయిర్‌పోర్టు నిర్మాణంపై స్పష్టతనివ్వాలి
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని, భూసేకరణపై జిల్లా అధికారులు స్పష్టతనివ్వాలని ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత భూములకు చెందిన రైతులు డిమాండ్ చేశారు.
- ప్రతిపాదిత భూముల రైతులు
ఆదిలాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని, భూసేకరణపై జిల్లా అధికారులు స్పష్టతనివ్వాలని ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత భూములకు చెందిన రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. ఈ విషయంలో సీఎం, జిల్లా అధికారులు స్పష్టతనివ్వాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

