ఈసీ నోటీసులకు వారంలో సమాధానం
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ నమోదు ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇస్తామని ఆ పార్టీ తరఫున ఢిల్లీ హైకోర్టులో న్యాయవాది తెలిపారు.
- ఢిల్లీ హైకోర్టులో ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ స్పష్టత
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ నమోదు ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇస్తామని ఆ పార్టీ తరఫున ఢిల్లీ హైకోర్టులో న్యాయవాది తెలిపారు. పార్టీ పేరుపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈసీ సూచన మేరకు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అభ్యంతరాలు ఆహ్వానించామని, ఈసీ తమకు పంపిన రెండు అభ్యంతరాలకు ఇప్పటికే సమాధానం ఇచ్చామని కోర్టుకు వివరించారు. తమ పార్టీ పేరుపై ఎవరు, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారో తెలుసుకునే హకు తమకు ఉన్నదని, అందుకు సంబంధించిన అన్ని అభ్యంతరాల ప్రతులను తమకు అందించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, ముందుగా ఈసీ జారీచేసిన నోటీసులకు సమాధానం ఇవ్వాలని సూచించారు. అనంతరం పార్టీ సమాధానం అందిన తర్వాత వారి వాదనలు వ్యక్తిగతంగా వినేందుకు అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

