కులగణనలో బీసీలకు ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలి
కేంద్రం చేపడుతున్న కులగణనలో బీసీకులాలకు ప్రత్యేకమైన యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ (బీసీఐఎఫ్) చైర్మన్ చిరంజీవులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణన అంశంపై ప్రజలకు పలు వివరాలు వెల్లడించేందుకు ఫోరం, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.
- ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్ చిరంజీవులు
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కేంద్రం చేపడుతున్న కులగణనలో బీసీకులాలకు ప్రత్యేకమైన యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ (బీసీఐఎఫ్) చైర్మన్ చిరంజీవులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణన అంశంపై ప్రజలకు పలు వివరాలు వెల్లడించేందుకు ఫోరం, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ డాక్టర్ యోగేంద్రయాదవ్ పాల్గొని కులగణనలో ఎదురవుతున్న సమస్యలు, శాస్త్రీయ కులగణన ఆవశ్యకతను వివరిస్తారని వెల్లడించారు. కులగణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించి, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించి, డాటాను ప్రభుత్వం రూపొందించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

