హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఈ నెల 24న సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు.
వీటితో పాటుగా మెడికల్ కాలేజీ భవనం, ఇంటిగ్రేటెడ్ మారెట్ను ప్రారంభిస్తారు. అనంతరం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు.