అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని, వచ్చే ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు.
ఈ నెల 24న సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. వీటితో పాటుగా మెడికల్ కాలేజీ భవనం, ఇంటిగ్రేటెడ్ మారెట్ను ప్రారంభిస్తారు.