Chicken | నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. చికెన్ సెంటర్ల బంద్ విరమణ
Chicken |రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్ల బంద్‌ను విరమించుకుంటున్నట్టు బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ వెల్లడించింది. గురువారం ప్రకటన విడుదల చేసింది. చికెన్ సెంటర్ల నిర్వాహకులకు గతంలో మాదిరిగానే మార్జిన్ ఇచ్చేందుకు పౌల్ట్రీ కంపెనీలు ముందుకు వచ్చినట్టు తెలిపింది.
Chicken |హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్ల బంద్‌ను విరమించుకుంటున్నట్టు బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ వెల్లడించింది. గురువారం ప్రకటన విడుదల చేసింది.
చికెన్ సెంటర్ల నిర్వాహకులకు గతంలో మాదిరిగానే మార్జిన్ ఇచ్చేందుకు పౌల్ట్రీ కంపెనీలు ముందుకు వచ్చినట్టు తెలిపింది. బంద్‌కు సహకరించిన చికెన్ సెంటర్ల నిర్వాహకులకు సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

