Third Empire | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతున్నది. తెలంగాణ సాధిస్తున్న ప్రగతి, చేపట్టిన సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు కావాలని కోరుకుంటున్నా. తెలంగాణ మాడల్ దేశవ్యాప్తంగా విస్తరించాలి.
శంభాజీ రాజే, ఛత్రపతి శివాజీ వారసుడు