HomeTelanganaChennai Customs Chief Commissioner Met With Cs Shanti Kumari
సీఎస్‌తో చెన్నై కస్టమ్స్ చీఫ్ కమిషనర్ భేటీ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మంగళవారం సచివాలయంలో చెన్నై కస్టమ్స్ విభాగం చీఫ్ కమిషనర్ మాండలిక శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను సీఎస్ శాలువాతో సత్కరించారు.
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మంగళవారం సచివాలయంలో చెన్నై కస్టమ్స్ విభాగం చీఫ్ కమిషనర్ మాండలిక శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను సీఎస్ శాలువాతో సత్కరించారు.