మరో 151 విద్యుత్తు బస్సులు
కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ పరిధిలోని కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్ఎల్) మరో కీలక అడుగు వేసింది. పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 3,604 ఎలక్ట్రిక్ బస్సుల కోసం శుక్రవారం టెండర్ విడుదల చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ పరిధిలోని కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్ఎల్) మరో కీలక అడుగు వేసింది. పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 3,604 ఎలక్ట్రిక్ బస్సుల కోసం శుక్రవారం టెండర్ విడుదల చేసింది. వీటిని 17 రాష్ట్రాల్లోని 45 నగరాలకు పంపిణీ చేయనున్నారు. ఇందులో ఏపీలోని తిరుపతికి 300 బస్సులు, తెలంగాణలోని వరంగల్‌కు 100, నిజామాబాద్‌కు 51 బస్సులు రానున్నాయి.
నిలిచిన ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు
కరీంనగర్ తెలంగాణచౌక్, ఏప్రిల్24: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు నిలిచిపోయాయి. కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని లాజిస్టిక్ కౌంటర్లలో బుకింగ్‌లు బంద్ అయ్యా యి. గత ప్రభుత్వం తెచ్చిన ఆర్టీసీ లాజిస్టిక్ లాభాలతో నడుస్తున్నది. కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన లాజిస్టిక్ కేంద్రంలో రోజుకు వెయ్యి పార్సిల్ బుకింగ్ అవుతుండగా, ఈ కౌంటర్ ద్వారా రోజుకు రూ.4లక్షల ఆదాయం లభిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

