హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఓటరు నమోదుపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో వెయ్యి పెట్రోల్ అవుట్‌లెట్స్‌లో ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సీఈ వో సుదర్శన్‌రెడ్డి పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.