Home
Telangana
Central Trade Unions Have Called For Monday To Be Observed As Black Day Across The Country
నేడు బ్లాక్‌డేగా పాటించాలి
దేశవ్యాప్తంగా సోమవారం బ్లాక్‌డేగా పాటించాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ): దేశవ్యాప్తంగా సోమవారం బ్లాక్‌డేగా పాటించాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
సోమవారం అన్ని డిపోలు, ఆఫీసుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

