స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ ;మీ నెత్తిమీద 1.1 లక్షల రూపాయల అప్పు ఉంది. నమ్మినా.. నమ్మకపోయినా.. ఇది నిజం. కేంద్రప్రభుత్వం మార్చి 31, 2023నాటికి రూ.155.6 లక్షల కోట్ల అప్పు చేసింది. దేశ జనాభా 140 కోట్లుగా తీసుకొంటే, సెకనుకు ముందు పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిపై రమారమి లక్ష రూపాయలకు పైగా అప్పు ఉన్నట్టు లెక్క.
9 ఏండ్ల బీజేపీ హయాంలో అప్పుల భారం ఇలా..