ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ విధానంపై సీబీఎస్ఈ ఆసక్తి
ఇంటర్మీడియట్ సంస్కరణల్లో భాగంగా ఈ విద్యాసంవత్సరం ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌పై పలు రాష్ర్టాలు ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్రం లో తొలిసారిగా ఈ నెల 16న ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగా ణ): ఇంటర్మీడియట్ సంస్కరణల్లో భాగంగా ఈ విద్యాసంవత్సరం ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌పై పలు రాష్ర్టాలు ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్రం లో తొలిసారిగా ఈ నెల 16న ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
ఈ విధానాన్ని ఇప్పటివరకు మణిపూర్, పంజా బ్, బీహార్, సిక్కిం రాష్ర్టాలు ప్రశంసించాయి. ఇంటర్‌బోర్డు నుంచి వివరాలు కోరాయి. ప్రత్యేకించి విద్యార్థుల్లో మన దగ్గర సంభాషణ నైపుణ్యాలు పెంచేందుకు చేపట్టిన ఇంగ్లిష్ ల్యాబ్ సహా పలు చర్యలపై సీబీఎస్ఈ ఆరా తీసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

