హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ పద్దులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తనిఖీలు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం అందజేసింది.
ఈ విషయాన్ని కాగ్ వెల్లడించింది. కాగా, కాగ్ అందజేసిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది.