Home
Telangana
Brush Leader Dasoju Shram Gates Threatening Calls Conspiracy Demands Stringent Action
సంజయ్.. ఇది ఏ సనాతన ధర్మం?
ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నపాటి అనారోగ్యానికి గురైతే బీజేపీ ఎంపీ బండి సంజయ్ చిల్లర వెటకారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
- సీఎం అనారోగ్యానికి గురైతే వెటకారమా?: దాసోజు శ్రవణ్
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నపాటి అనారోగ్యానికి గురైతే బీజేపీ ఎంపీ బండి సంజయ్ చిల్లర వెటకారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మానసిక దౌర్బల్యంతోనే సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఏ సనాతన ధర్మం ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయాలని చెప్పిందని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ (ఎక్స్) చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

