BRS vs Congress | అసెంబ్లీ నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయలుదేరిన కేటీఆర్, హరీష్‌రావు.. Video
BRS vs Congress | అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ నిరసనలు, కాంగ్రెస్ నేతల అక్రమ అణిచివేతలు రాష్ట్రంలో పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చాయి. కేసీఆర్ ఫామ్ హౌస్‌పై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు గుంపులుగా వెళ్లినట్లు తెలుసుకున్న బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్‌రావు అప్రమత్తమయ్యారు.
BRS vs Congress : అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ నిరసనలు, కాంగ్రెస్ నేతల అక్రమ అణిచివేతలు రాష్ట్రంలో పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చాయి. కేసీఆర్ ఫామ్ హౌస్‌పై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు గుంపులుగా వెళ్లినట్లు తెలుసుకున్న బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్‌రావు అప్రమత్తమయ్యారు. వారిద్దరూ పార్టీ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి హుటాహుటిన అసెంబ్లీ నుంచి నేరుగా ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు.
కాంగ్రెస్ నేతలు గుంపులుగా ఫామ్‌హౌస్ వైపు బయలుదేరుతూ.. కేసీఆర్ చావును కోరుకుంటున్నామని వ్యాఖ్యానించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్‌గా ఉన్నాయి. కేసీఆర్ హత్యకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుంటే “ఎంతమంది పోలీసులనైనా పంపండి, ఎంతమంది ఎమ్మెల్యేలతోనైనా రండి.. ఎవరు పైచేయి సాధిస్తారో చూద్దాం” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు సవాల్ చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
అసెంబ్లీ నుంచి నేరుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కేసీఆర్ మీద కాంగ్రెస్ గుండాల హత్యాయత్నం దాడి నేపథ్యంలో హుటాహుటిన బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు
ఎంత మందిని పోలీసులని… https://t.co/2x1Uw9TKMX pic.twitter.com/5cs4d82hjp
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

