కరువుపై దేవరుప్పులలో బీఆర్ఎస్ ధర్నా
జనగామ జిల్లా దేవరుప్పులను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్ కార్యాల యం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు.
దేవరుప్పుల, అక్టోబర్ 30 : జనగామ జిల్లా దేవరుప్పులను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్ కార్యాల యం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు పల్లా సుందర్‌రాంరెడ్డి మాట్లాడుతూ..
దేవరుప్పుల మం డలం చుట్టూ ఉన్న వాటిని కరువు మండలాలుగా ప్రకటించి, ఒక్క దేవరుప్పులను విస్మరించడం సరికాదని అన్నారు. దేవరుప్పులను కరువు మండలంగా ప్రకటించే వరకు రైతులు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

