ఢిల్లీ సర్దార్ పటేల్ రోడ్డులో బీఆర్ఎస్ కార్యాలయం..!
BRS Party | ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సర్ధార్ పటేల్ రోడ్డులోని జోధ్‌పూర్ రాజ వంశీయుల బంగ్లా లీజుకు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నూతన పార్టీ కార్యాలయాన్ని రాజ్యసభ
హైదరాబాద్ : ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సర్ధార్ పటేల్ రోడ్డులోని జోధ్‌పూర్ రాజ వంశీయుల బంగ్లా లీజుకు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నూతన పార్టీ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన నేపథ్యంలో వసంత్ విహార్‌లో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నారు. వచ్చే ఆరు నెలల్లో ఆ భవన్ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. 2021, సెప్టెంబర్ 2వ తేదీన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ భవన్‌కు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 1200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

