KCR | సిద్దిపేట : బీఆర్ఎస్ నేత కుమారుడి వివాహానికి పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్‌ల కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి కేసీఆర్, శోభమ్మ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు. వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్‌కు వెంకటయ్య యాదవ్ కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ దంపతులు వచ్చి తమ కుమారుడిని, కోడలిని ఆశీర్వదించడం ఆనందంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్త కుమారుడి వివాహానికి హాజరైన కేసీఆర్ దంపతులు
ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్‌ల కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభమ్మ దంపతులు హాజరయ్యారు. pic.twitter.com/BoTc5ahXry
— BRS Party (@BRSparty) May 1, 2025