రేవంత్‌ది సభా హక్కుల ఉల్లంఘనే.. స్పీకర్‌కు నోటీసు అందజేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల, పద్మారావు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ శాసనసభా పక్షం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర్‌రావు భూములకు సంబంధించి అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీ పద్మారావు, గంగుల కమలాకర్ కలిసి నోటీసు అందజేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తేతెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ శాసనసభా పక్షం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర్‌రావు భూములకు సంబంధించి అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీ పద్మారావు, గంగుల కమలాకర్ కలిసి నోటీసు అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. సభా నాయకుడైనా సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావు ఇతర నేతలపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఇది ముమ్మాటికీ స భాహక్కుల ఉల్లంఘనేనని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

