అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 8 రోజుల్లో 4 బిల్లులకు ఆమోదం
రాష్ట్ర అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. శుక్రవారం చివరి రోజు ఎల్ నినోపై చర్చ అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. సభ కార్యకలాపాల వివరాలను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. శుక్రవారం చివరి రోజు ఎల్ నినోపై చర్చ అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. సభ కార్యకలాపాల వివరాలను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
8 రోజుల్లో 51 గంటల 52 నిమిషాలు సభ నిర్వహించినట్టు తెలిపారు. 4 బిల్లులకు ఆమోదం తెలిపినట్టు వివరించారు. 22ఏ భూముల సమస్యపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

