మార్మిక అంశాలతో హతః
“హతః’ మాకు ప్రత్యేకమైన సినిమా. విడుదలకు ఇంకా 50రోజుల సమయం ఉన్నది. ఆడియన్‌ని ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే సినిమా ‘హతః’. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం.. ఇవన్నీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాయి.
“హతః’ మాకు ప్రత్యేకమైన సినిమా. విడుదలకు ఇంకా 50రోజుల సమయం ఉన్నది. ఆడియన్‌ని ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే సినిమా ‘హతః’. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం.. ఇవన్నీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాయి. ఇది నేను చూసి చెబుతున్నమాట. అన్ని ప్రాంతాలవారికీ నచ్చే సినిమా ఇది. దీపావళికి ఈ మూవీ ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నది’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. వై.శివశంకరనాయుడుతో కలిసి ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘హతః’. అనుష్ గోరక్ దర్శకుడు. రెహమాన్, కుష్లు, తనూజ పుట్టుస్వామి, నమ్రిత ఎంవీ ప్రధాన పాత్రధారులు.
నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. పరిధులు లేని కథలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన కథే ఇది’ అని మరో నిర్మాత వై.శివశంకరనాయుడు పేర్కొన్నారు. మార్మిక అంశాలున్న థ్రిల్లర్ ఇదని, హారర్ కూడా ఉంటుందని, ఈ కథలో చాలా సీక్రెట్స్ ఉన్నాయని దర్శకుడు అనుష్ గోరక్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Bus | ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. ఎమ్మెల్యే కవ్వంపల్లితో కనకయ్య ఆవేదన
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

