“హతః’ మాకు ప్రత్యేకమైన సినిమా. విడుదలకు ఇంకా 50రోజుల సమయం ఉన్నది. ఆడియన్ని ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే సినిమా ‘హతః’. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం.. ఇవన్నీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాయి.
హీరో కిరణ్ అబ్బరం స్వీయ నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి ‘హతః’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఖుష్బు, రెహమాన్, తనూజ, పుట్టుస్వామి కీలక పాత్రలు ప�