ఆ పిల్లి బతికే ఉందా? లేదా?
హీరో కిరణ్ అబ్బరం స్వీయ నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి ‘హతః’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఖుష్బు, రెహమాన్, తనూజ, పుట్టుస్వామి కీలక పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి అనుష్ గోరక్ దర్శకుడు. కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు.వై నిర్మాతలు. ఆదివారం ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్తోపాటు ఓ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు.
హీరో కిరణ్ అబ్బరం స్వీయ నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి ‘హతః’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఖుష్బు, రెహమాన్, తనూజ, పుట్టుస్వామి కీలక పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి అనుష్ గోరక్ దర్శకుడు. కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు.వై నిర్మాతలు.
ఆదివారం ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్తోపాటు ఓ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఒక నల్ల పిల్లిని చూపిస్తూ ‘ఈ పిల్లి బతికి ఉందా లేక..’ అనే క్యాప్షన్ జత చేశారు. ఈ టైటిల్, ఆ క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాకు చెందిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: జేసిన్ జార్జ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

