ఎమ్మెల్యేలు వేముల వీరేశం, సబితాఇంద్రారెడ్డి, మేరాజ్ జాఫర్ హుస్సేన్, మాజిద్ హుస్సేన్, భూపతిరెడ్డి, కూనంనేని సాంబశివరావు, సంజీవరెడ్డి, మురళీనాయక్, విజయుడు, యశస్విని, మాణిక్‌రావు, బీర్ల ఐలయ్య, సునీతాలక్ష్మారెడ్డి, మనోహర్‌రెడ్డి, మీర్ జుల్ఫీకర్ అలీ, మర్రి రాజశేఖర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కౌసర్ మొయినుద్దీన్, అనిల్‌జాదవ్ తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు.