బాసర, జనవరి 4: హోంమంత్రి మహమూద్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు బుధవారం బాసర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీజేపీ నాయకుడు సాయినాథ్ పటేల్ హోంమంత్రిపై సోషల్ మీడియా ద్వారా అనుచిత పోస్టులతో రెచ్చగొడుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.