Krishank | కేటీఆర్ అన్నా.. ఎప్పటికీ నేను మీతోనే ఉంటానని బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి నన్ను పరిచయం చేసింది మీరే అన్న అని క్రిశాంక్ తన ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రమంతా తనకు అపారమైన ప్రేమను ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని తెలిపారు. మీరు లేకపోతే తన రాజకీయ జీవితం 2018-19లోనే ముగిసిపోయేదని పేర్కొన్నారు. అన్ని విధాలుగా మీరు తనకు దారి చూపారని క్రిశాంక్ స్పష్టం చేశారు.
Anna,
You have introduced me to this big family of @BRSparty which gave me immense love across State. If not for you my political journey would have ended in 2018-19. You have held my hand all the way & that means a lot for my wife Suhasini & me.
Forever with you @KTRBRS anna ! https://t.co/jPVm0fvgcb— Krishank (@Krishank_BRS) August 21, 2023