సంక్షేమం-అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఎలా ఎదిగింది? తెలంగాణ ఆచరణను దేశం అనుసరించడానికి గల కారణాలేమిటి? మౌలిక సదుపాయాలు, ఉపాధి, పారిశ్రామిక రంగం, పర్యావరణం, శాంతి భద్రతలు… ఇలా ప్రతి రంగంలో కేసీఆర్ సర్కార్ ప్రగతి ఎలా సాధించగలిగింది తెలుసుకోవాలంటే.. నేటి వేదిక పేజీలోని సమగ్ర వ్యాసాన్ని చదవండి.