బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేత
నిర్మల్ జిల్లా కేంద్రంలోని షేక్షాహెబ్పేట్లో బీఆర్ఎస్ జెండా గద్దెను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కార్యకర్తలు అక్కడికి చేరుకుని, పట్టణ పోలీసులకు సమాచారం అందించగా సీఐ ప్రవీణ్‌కుమార్ వచ్చి గద్దెను పరిశీలించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని షేక్షాహెబ్పేట్లో బీఆర్ఎస్ జెండా గద్దెను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కార్యకర్తలు అక్కడికి చేరుకుని, పట్టణ పోలీసులకు సమాచారం అందించగా సీఐ ప్రవీణ్‌కుమార్ వచ్చి గద్దెను పరిశీలించారు. గద్దెను కూల్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
-నిర్మల్ అర్బన్
జీవో 49 రద్దుచేయాలని ఆదివాసీల ధర్నా
ఆదివాసీలను అడవినుంచి వెళ్లగొట్టేందుకు తీసుకొచ్చిన జీవో 49ను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారం క్రాస్‌రోడ్‌లో ఆదివాసీలు సోమవారం ధర్నాచేపట్టారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు దుబ్బా గోవర్ధన్ మాట్లాడుతూ అడవులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు.
– పినపాక
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

