అన్ని బస్స్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు: ఆర్టీసీ ఎండీ
ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు వేస్తున్నదని సంస్థ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ప్రయాణికుల భద్రత, బస్స్టాండ్లలో రద్దీ నిర్వహణ, కార్యకలాపాల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు త్వరలో అన్ని బస్స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు వేస్తున్నదని సంస్థ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ప్రయాణికుల భద్రత, బస్స్టాండ్లలో రద్దీ నిర్వహణ, కార్యకలాపాల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు త్వరలో అన్ని బస్స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
ఈ సీసీటీవీ వ్యవస్థలను ప్రాంతీయ కార్యాలయాలకు, ప్రధాన కార్యాలయానికి అనుసంధానిస్తారని, ప్రయాణికుల రాకపోకలు, బస్స్టాండ్లలో రద్దీ, ఇతర కార్యకలాపాలను నిరంతరం సమర్థంగా పరిశీలించేందుకు వీలవుతుందని మంగళవారం ఓ ప్రకటనలో వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

