ఎర్రవెల్లి : బీఆరెస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబురాలు చేసుకున్నారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఈ సంబురాలు జరుపుకున్నారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనువడు, మనువరాలు సంతోషంగా సంబురాల్లో పాల్గొన్నారు.
Sankranti Celebrations ✨
ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.#HappySankranti @KTRBRS pic.twitter.com/FVGOSXdcd6
— KTR News (@KTR_News) January 15, 2026