KCR | కోలుకుంటున్న కేసీఆర్.. చేతికర్రతో నడుస్తున్న వీడియో వైరల్
KCR | తుంటి ఆపరేషన్ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. గత ఆరు వారాలుగా వైద్యులు సూచించిన వ్యాయామం చేయడంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకుంటూ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నారు.
KCR | తుంటి ఆపరేషన్ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. గత ఆరు వారాలుగా వైద్యులు సూచించిన వ్యాయామం చేయడంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకుంటూ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. తాజాగా వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో కేసీఆర్ నడవడం ప్రారంభించారు. మరికొద్దిరోజుల్లోనే పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి సాధారణ స్థితిలో నడుస్తారని వైద్యులు తెలిపారు.
వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో కేసీఆర్ నడుస్తున్న వీడియోను రాజ్యసభ సభ్యులు సంతోశ్కుమార్ ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేశారు. త్వరలోనే పూర్తిస్థాయిలో తనంతట తాను నడుస్తారని పేర్కొన్నారు.
With every step, he’s is reclaiming strength, guided by determination and a trusty stick. It’s only a matter of time before he walks freely again. pic.twitter.com/8sPTwEOEoU
— Santosh Kumar J (@SantoshKumarBRS) January 17, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

