KCR Public Meeting Live | తాను రాజకీయంగా ఎదగడానికి మెతుకు సీమ ఎంతో అండగా నిలిచిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడటానికి బలాన్ని ఇచ్చింది మెతుకు సీమ అని పేర్కొన్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించిన ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. సుల్తాన్పూర్లో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తున్నారు. కేసీఆర్ ప్రసంగం కోసం కింది వీడియోను చూడండి.