Home
Telangana
Brs Candidate Ramavath Ravindra Naik Filed Nomination In Devarakonda Constituency Today
Ravindra Kumar | దేవరకొండలో నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర కుమార్
Ravindra Kumar | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కావడంతో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. దేవరకొండ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
నల్లగొండ: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కావడంతో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. దేవరకొండ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
అంతకుముందు రవీంద్రకుమార్.. దేవరకొండ మండలం కమలాపూర్ గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ గుత్తా అమిత్ రెడ్డి, సీనియర్ నాయకులు నాయిని సుధీర్ రెడ్డి, వడ్త్యా రమేష్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డిలతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

