నమస్తే తెలంగాణ, హైదరాబాద్ : డీజీపీ జితేందర్ను బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గరాత్ విన్ ఓవెన్, అధికారిణి నళినీరఘురామన్ మంగళవారం తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.