క్రికెట్ బంతి తగిలి బాలుడి మృతి
క్రికెట్ ఆడుతూ ప్రమాదవశాత్తు బంతి తలకు తగలడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
దుగ్గొండి, మే 17 : క్రికెట్ ఆడుతూ ప్రమాదవశాత్తు బంతి తలకు తగలడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గిర్నిబావికి చెందిన బాసాని మాధవి భర్తతో విభేదాల కారణంగా కొన్నేండ్లుగా కుమారుడు అనుష్ చంద్ర(11)తో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది.
ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం గ్రామంలోని స్థానిక పిల్లలతో కలిసి అనుష్చంద్ర క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు బంతి తలకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని నిమిత్తం దవాఖానకు తరలించగా ఆదివారం ఉదయం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

