సాహిత్యంలో ‘జూలూరు పథం’ ఓ మైలురాయి
తెలుగు సాహిత్యంలో ‘జూలూరు పథం’ పుస్తకం ఓ మైలురాయిలా నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుకారామయ్య కొనియాడారు.
- ప్రముఖ విద్యావేత్త చుకా రామయ్య
హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ)/సిటీబ్యూరో: తెలుగు సాహిత్యంలో ‘జూలూరు పథం’ పుస్తకం ఓ మైలురాయిలా నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుకారామయ్య కొనియాడారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం జరుగనున్న ‘జూలూరు పథం’ పుస్తకావిషరణకు వయోభారం తో హాజరుకాలేకపోతున్న చుకా రామయ్యను శుక్రవారం ఆయన నివాసంలో తెలంగాణ సాహి త్య అకాడమీ చైర్మన్, పుస్తక రచయిత జూలూరు గౌరీశంకర్ కలిసి పుస్తకాన్ని అందచేశారు. కవిగా, రచయితగా, సామాజిక కార్యకర్తగా 45 ఏండ్ల తన ప్రయాణాన్ని ‘జూలూరు పథం’ దీర్ఘకావ్యంగా రాసినట్టు వివరించారు. ఈ పుస్తకంలో ఆత్మ జూలూరుది, కథ తెలంగాణది అని చుక్కా రామయ్య పేరొన్నారు. 14 ఏండ్లు విద్యారంగ సమస్యలపై కలిసి చేసిన రచనలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో కలిసి పనిచేసిన సందర్భాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఈ మట్టి గర్వించదగిన నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధునికి, ఈ కాలపు రామానుజన్ చుకారామయ్యకు తన ‘ జూలూరు పథం’ పుస్తకాన్ని అందించి ఆశీర్వాదం తీసుకోవడం గర్వంగా ఉన్నదని గౌరీశంకర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

