కృష్ణా నదిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం
Krishna River | చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకుల మృతదేహాలు కృష్ణానదిలో లభ్యమయ్యాయి.

సూర్యాపేట : చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకుల మృతదేహాలు కృష్ణానదిలో లభ్యమయ్యాయి. చింతలపాలెం మండలం పాత అడ్లూరు వద్ద కృష్ణా నదిలో ఇద్దరు యువకులు జనవరి 17న చేపల వేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటల తర్వాత గజ ఈతగాళ్లు.. ఇద్దరు యువకుల మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. మృతులను కొమ్ము గోపీ, కందుకూరి చంద్రశేఖర్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజుర్నగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

